Browsing Tag

indian population

చైనా చేసిన తప్పును మనం చేయవద్దు..: ఓవైసీ

ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదని నియంత్రించే ఏ చట్టం అయినా తాను సమర్థించనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. ‘‘చైనా చేసిన తప్పిదాన్ని మనం పునరావృతం చేయకూడదు. ఇద్దరు పిల్లలకు మించి కలిగి ఉండరాదన్న చట్టానికి నేను మద్దతు పలకను.…