Browsing Tag

Jagan video conference

ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వండి..: జగన్

ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ,…