Browsing Tag

jahnavi kapoor about jr ntr movie

తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా: జాన్వీ కపూర్

అతిలోక సుందరిగా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంతో పాప్యులారిటీని సంపాదించుకుంది. యూత్ లో ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల…