Browsing Tag

jogi ramesh

రగిలిపోతున్న పేర్ని నాని

విజయవాడ, జూలై 5, (ఎఫ్ బి తెలుగు): మాజీ మంత్రి పేర్ని నాని అసంతృప్తితో ఉన్నారా? తనను మంత్రి వర్గం నుంచి తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా? లేక తన స్థానంలో జోగి రమేష్ కు ఇచ్చినందుకు అసహనంతో ఉన్నారా? లేక ఎంపీ బాలశౌరి విషయంలో హైకమాండ్…