Browsing Tag

Kantamaneni

“చిన్నమ్మ”… అంటూ నారా లోకేశ్ ఆవేదనాభరిత స్పందన

నందమూరి తారక రామారావు చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి నందమూరి, నారా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి గారు ఇక లేరన్న…