Browsing Tag

Kerala

యూట్యూబ్ లో చూసి వైన్ తయారుచేసిన కేరళ బాలుడు… అది తాగి ఆసుపత్రిపాలైన మరో బాలుడు

గుండుసూది నుంచి గొడ్డలివరకు, సీమటపాకాయ నుంచి బాంబుల తయారీ వరకు ఏదైనా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చంటే అతిశయోక్తి కాదు! కేరళలో 12 ఏళ్ల బాలుడు కూడా సొంతంగా వైన్ తయారుచేయడం కోసం యూట్యూబ్ ను ఆశ్రయించాడు. అందులో చూపిన విధంగా ద్రాక్ష పండ్లతో వైన్…

కేరళలో భయపెడుతున్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.. వందలాది పందుల హతం

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌తో రెండు పందుల పెంపకం కేంద్రాల్లోని 44 పందులు మృతి చెందడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను హతమార్చారు. వయనాడ్‌ మునిసిపాలిటీతోపాటు తవింజల్ గ్రామంలోని ఐదు…

దేశంలో మూడో మంకీ పాక్స్ కేసు నమోదు..

కొంతకాలంగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ మన దేశంలోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదుకాగా.. తాజాగా మరో వ్యక్తికి కూడా మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. మొత్తం మూడు కేసులు కూడా కేరళలోనే నమోదవడం…