Browsing Tag

kodali nani house

కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన జనసైనికులు.. తీవ్ర ఉద్రిక్తత!

గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, వాటిని మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ జనసేన శ్రేణులు కొడాలి నాని…