Browsing Tag

lal singh chadha

ఆ భయంతోనే సినిమాలను ఒప్పుకోలేదు: నాగచైతన్య

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఆగస్ట్ 11న విడుదలయ్యే ఈ చిత్రంలో బాలరాజు పాత్రలో చైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగులో తెరంగేట్రం చేసిన దశాబ్దం తర్వాత…