Introducing మంచు సిస్టర్స్ వస్తున్నారు!
నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. తర్వాత ఆయన కుటుంబం నుంచి మంచు లక్ష్మితో పాటు విష్ణు, మనోజ్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. నటులుగానే కాక నిర్మాతలుగానూ కొనసాగుతున్నారు.…