Browsing Tag

moosi river flood

మూసీలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడిన ఎస్సై..

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలకు ప‌లు ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. కాస్తంత తెరిపి ఇచ్చిన‌ట్టే ఇచ్చిన వ‌ర్షం... తిరిగి సోమ‌వారం రాత్రి న‌గ‌రాన్ని కుమ్మేసింది. ఫ‌లితంగా న‌గ‌ర ప‌రిధిలోని జ‌లాశ‌యాలు, కాల్వ‌లు నిండిపోయాయి.…