Browsing Tag

presents

మెగాస్టార్ చిరంజీవి సమర్పించు ‘లాల్​ సింగ్​ చడ్డా’

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీతో పాటు పలు భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. పలు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్…