Browsing Tag

President Draupadi Murmu

నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన టీడీపీ ఎంపీలు

భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చారిత్రాత్మక విజయం సాధించడం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన ముర్ము తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ప్రతిభా పాటిల్…