Browsing Tag

president election

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని, యూపీ, తమిళనాడు సీఎంలు

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఎన్డీయే పక్షాల నుంచి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి…