Browsing Tag

Pushpa 2 Movie

‘పుష్ప 2’లోను సమంత ..

సుకుమార్ తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఆమె నటనలో ఒక ప్రత్యేకత కారణంగానే 'రంగస్థలం' సినిమాలో ఆమెను ఎంచుకున్నానని అన్నాడు. ఆ తరువాత ఆమె 'పుష్ప' ప్రాజెక్టులో జాయిన్ అయింది. అప్పటికే షూటింగు చాలావరకూ…