Browsing Tag

regular shooting soon

ఐశ్వర్య అర్జున్ రెడీ .. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్!

తమిళ .. కన్నడ భాషల్లో కథానాయికగా అర్జున్ కూతురు ఐశ్వర్య పరిచయమైంది. ఆ సినిమాలతో గ్లామర్ పరంగా ఆమె కి మంచి మార్కులు పడ్డాయిగానీ .. కెరియర్ ఇంకా పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి అర్జున్ రీసెంట్ గా రంగంలోకి దిగారు.  …