Browsing Tag

renewal

వాహనదారులకు భారీ ఊరటనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కమర్షియల్ వాహనదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. దీనివల్ల దాదాపు మూడు లక్షల వాహన…