Browsing Tag

Ripudaman Singh shot dead

‘కనిష్క’ ఎయిరిండియా విమానం పేల్చివేత కేసు నిందితుడు రిపుదమన్ సింగ్ కాల్చివేత

1985 ఎయిరిండియా విమానం కనిష్కను బాంబుతో పేల్చేసిన కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ (75) నిన్న ఉదయం కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్టు స్థానిక మీడియా…