Browsing Tag

road pothole

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం.. రోడ్డుపై గుంతలో పడిన బైక్.. యువకుడి మృతి

రోడ్డు మీద ఉన్న ఒక గొయ్యి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న దుర్ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ముద్దునూరులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రావిగుంట వద్ద నిన్న రాత్రి ప్రవీణ్ కుమార్ (29) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే…