Browsing Tag

Shinzo Abe

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఈ రోజు కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్ నగరమైన నారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న షింజో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. అంతకంటే ముందు కాల్పుల శబ్దం వినిపించినట్టు…