Browsing Tag

Shiva

కోలీవుడ్ నుంచి పూజ హెగ్డేకి భారీ ఆఫర్!

కెరియర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదురైనా, 'దువ్వాడ జగన్నాథం' సినిమా నుంచి మాత్రం పూజ హెగ్డే వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. స్టార్ హీరోలతో సినిమాలు .. భారీ విజయాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ పాన్ ఇండియా అంటూ వచ్చిన…