Browsing Tag

Sriram Venkitraman

అలప్పుజ కలెక్టర్‌గా శ్రీరామ్ వెంకిట్రామన్.. భార్య చేతుల నుంచి బాధ్యతలు స్వీకరించిన భర్త!

కేరళలోని అలప్పుజ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా ఉన్న రేణురాజ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకిట్రామన్‌ను నియమించింది. బదిలీ అయిన రేణురాజ్‌కు శ్రీరామ్ భర్త కావడమే…