Browsing Tag

Supreme Court

ఎపి సర్కార్‌ ‌నుంచి బకాయిలు ఇప్పించండి

సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించిన అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌…

సుప్రీంకోర్టులో పన్నీర్ సెల్వంకు చుక్కెదురు

అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ శాసననభాపక్ష నేత పళనిస్వామి అధ్యక్షతన ఈ నెల 11న నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదంటూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ ను…

వివేకా హత్య కేసు…

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మర్డర్ కేసులలో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్న…

India’s 15th President నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో భారత్ కు 15వ రాష్ట్రపతి అయ్యారు. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము…

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిద

బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న‌ పౌర హ‌క్కుల సంఘం నేత వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. త‌న అనారోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని మెడిక‌ల్ గ్రౌండ్స్ కింద త‌న‌కు…

సుప్రీమ్‌ ‌కోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌ ‌నివేదిక

57 మంది సాక్ష్యులను విచారించిన సిట్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌నివేదికను సుప్రీమ్‌ ‌కోర్టుకు సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో…