వికారాబాద్ తెరాసలో సై అంటే సై!
వికారాబాద్ జిల్లాలో తెరాస ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ద్వితీయశ్రేణి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో సమస్య ఎక్కువగా ఉంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల…