Browsing Tag

telangana bjp

Prajaa Sangrama Yatra: బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌

తెలంగాణ‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మూడో విడ‌త‌ను బండి సంజ‌య్‌ ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర శాఖ మంగ‌ళ‌వారం…

ఓ వైపు చేరికలు.. మరో వైపు అభివృద్ధి జెట్ స్పీడ్ లో కారు

హైదరాబాద్, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): టీఆర్ఎస్ ఇక జెట్ స్పీడ్ పెంచబోతుంది. ప్రతి గ్రామంలో విస్తృత పర్యటనలు నేతలు చేయనున్నారు. పట్టణాల్లోని డివిజన్లను సైతం కలియదిరుగనున్నారు. ఒకవైపు చేరికలు.. మరోవైపు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించడం..…

బిజెపి తెరాస రైతులకి చేసింది ఏమీ లేదు: డాక్టర్ మేడిపల్లి సత్యం

రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడుతూ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా రైతులు రాజులు అవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్…

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం

మూడు ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పోటీ హైదరాబాద్, జూలై 2: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా…

గజ్వేల్ వెళ్లకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్ రెడ్డి

మేడ్చల్: గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. తప్పకుండా వస్తానని... వచ్చే నెల గజ్వేల్ వెళ్లి తీరుతానని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. ఆ…

సోనియమ్మ రాజ్యం లేదు.. పాడు లేదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది ప్రజల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 200 కిలోమీటర్ల లోతులో ఓటర్లు పాలిపెట్టారని, ఇంకెక్కడి సోనియమ్మ రాజ్యం వస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ జీవన్ రెడ్డి…