Browsing Tag

telangana congress

కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే… ఆ చేయి నరికేస్తాం: కోమటిరెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తుకొస్తాయని…

టీపీసీసీ చీఫ్‌గా ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి…

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ (టీపీసీసీ) అధ్య‌క్షుడిగా గురువారం ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కాంగ్రెస్…

బిజెపి తెరాస రైతులకి చేసింది ఏమీ లేదు: డాక్టర్ మేడిపల్లి సత్యం

రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడుతూ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా రైతులు రాజులు అవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్…

బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి

మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు. మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి…

గజ్వేల్ వెళ్లకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్ రెడ్డి

మేడ్చల్: గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. తప్పకుండా వస్తానని... వచ్చే నెల గజ్వేల్ వెళ్లి తీరుతానని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. ఆ…

సోనియమ్మ రాజ్యం లేదు.. పాడు లేదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది ప్రజల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 200 కిలోమీటర్ల లోతులో ఓటర్లు పాలిపెట్టారని, ఇంకెక్కడి సోనియమ్మ రాజ్యం వస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ జీవన్ రెడ్డి…

జిఒలు వెబ్ సెట్ లో పెట్టాలి: హైకోర్టు

హైదరాబాద్: దళిత బంధు పథకంపై జారీ చేసిన జిఒలు వెబ్ సైట్ లో పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిఒలు అన్నింటిని 24 గంటల్లోగా వెబ్ సైట్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాదాద్రి జిల్లా…