Browsing Tag

Telugu breaking news

జొమాటో యూజర్ల నుంచి బాగానే పిండుకుంటోంది.. రుజువులు ఇవిగో..

రెస్టారెంట్ కు వెళ్లి తిన్న తర్వాత చెల్లించే బిల్లుకు.. వాటినే జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుంటే చెల్లించే బిల్లుకు వ్యత్యాసం ఉంటోంది. ఈ విషయం తెలిసింది కొద్ది మందికే. దీనికి రుజువు ఏంటి? అని అడిగే వారికి ఓ కస్టమర్ లింక్డ్ ఇన్ లో పెట్టిన…

జ‌గ‌న్‌! పార్క్‌లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం త‌న సొంత జిల్లా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌న సొంత నియోజ‌కవ‌ర్గం పులివెందుల‌లో ఆయ‌న ప‌ర్య‌టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వేంప‌ల్లెలో రూ.3 కోట్ల‌తో…

‘అంటే సుందరానికీ’ ఫైనల్ గా వచ్చింది ఎంతంటే .. !

నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. కథానాయికగా నజ్రియాను తెలుగు తెరకి పరిచయం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, జూన్ 10వ తేదీన విడుదల చేశారు. కులాంతర వివాహం చేసుకోవడం కోసం ఒక…

ఎయిర్ టెల్ నుంచి నాలుగు చౌక ప్లాన్లు

తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ నాలుగు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఇందులో ఉన్నాయి. రూ.109 ప్లాన్ ఈ ప్లాన్ 30 రోజుల కాల వ్యవధితో వస్తుంది. ఇందులో 200 ఎంబీ డేటా…

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్

25 మంది ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తానని జగన్ అన్నారన్న శైలజానాథ్  రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపణ  ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్  ఆంధ్రప్రదేశ్…

‘హ్యాపీ బర్త్ డే’తో లావణ్యకు హిట్ పడేనా?

'అందాల రాక్షసి' అనే తన తొలి చిత్రంతోనే లావణ్య త్రిపాఠి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత కూడా 'భలే భలే మగాడివోయ్' .. 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'అర్జున్ సురవరం' వంటి భారీ విజయాలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. గ్లామర్ పరంగాగానీ .. నటన పరంగా గాని…

వాట్సాప్ లో కొత్తగా ‘ఫ్లాష్ కాల్స్’

వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలనుకుంటే.. వెరిఫికేషన్ (ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత వాట్సాప్ ఓటీపీ పంపడం, దాన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవడం తెలిసిందే. ఇకపై ఈ శ్రమ ఉండకుండా ఫ్లాష్…

శ్రీ శ్రీ మర్రి మైసమ్మ తల్లి దేవస్థానానికి విరాళం ఇచ్చిన ఎం.పీ.పీ రజిత రాజ మల్లారెడ్డి

మేడ్చల్, (ఎఫ్ బి తెలుగు): మేడ్చల్ మండల్, రావల్ కోల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ మర్రి మైసమ్మ తల్లి దేవస్థానానికి తన వంతు సహాయంగా 51000/-ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ఎం.పీ.పీ రజిత రాజమల్లారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ…

గౌతమ్‌రాజు మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర ఆవేదన

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రాజు వంటి గొప్ప…

ఈ భయంకర డైనోసార్​ రేటెంతో తెలుసా?

కోట్ల ఏళ్ల కిందట భూమిని ఏలిన డైనోసార్లు అంటే అందరికీ ఆసక్తి ఎక్కువే. మరి ఏకంగా ఓ డైనోసార్ అస్థి పంజరాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకునే అవకాశం చిక్కితే.. భలే బాగుంటుంది కదా! ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల ఈ చాన్స్ ఇస్తోంది. తొలినాటి డైనోసార్లలో…