Browsing Tag

Telugu News Headlines Breaking News Now

ఆం‌ధ్రప్రదేశ్‌లో పారిశ్రాకరణకు వేగంగా అడుగులు

రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయని సిఎం జగన్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నామన్నారు.. మొట్టమొదటి సారిగా ఈ సారి ఈజ్‌ ఆఫ్‌…

స్కూల్లో డ్రగ్స్ ‌పంపిణీ కలకలం

జయపుర, అగస్టు 16 : స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ ‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ ‌పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ ‌వంటి నిషేధిత డ్రగ్స్…

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలకు పొంగిన వాగులు

వరదలతో ఇళ్లలోకి చేరిన మొసళ్లు భోపాల్‌, అగస్టు 16 : మధ్యప్రదేశ్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. శివపురి జిల్లాలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో.. నివాసాల మధ్యకు మొసళ్లు చేరుకున్నాయి.…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ప్రశాంతంగానే కాదు..గ్రాండ్‌ ‌సక్సెస్‌ అయ్యింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో…

2047 ‌సరే.. 2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన…

ఆరుగురు ఎపి పోలీసులకు మెడల్స్

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అం‌దుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది.…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండు…

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం

‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం…

బంధుప్రీతి, అవినీతి .. దేశానికి అత్యంత ప్రమాదకరం

దేశం ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయని, వాటిపై మనమంతా పోరాటంచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతిభావంతులు, అర్హులకే అవకాశాలు దక్కాలని చెప్పారు. మహిళలను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు. అవినీతి, బంధుప్రీతి…