Browsing Tag

Tollywood

‘పుష్ప-2’లో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప చిత్రానికి కొనసాగింపు కూడా వస్తోంది. అయితే, పుష్ప-2లో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి కూడా నటిస్తున్నట్టు…

నితిన్ పై నిప్పులుచెరిగిన ‘అమ్మ’ రాజశేఖర్

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు 'అమ్మ' రాజశేఖర్ టాలీవుడ్ హీరో నితిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో 'టక్కరి' చిత్రం వచ్చింది. 'అమ్మ' రాజశేఖర్ తాజాగా 'హై ఫైవ్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్…

‘జిన్నా’గా వస్తున్న మంచు విష్ణు

Ginna First Look Telugu మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన మంచు విష్ణు హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘జిన్నా’. స‌న్నీ లియోన్‌, పాయల్ రాజ్‌పుత్‌…

టాలీవుడ్ లో మరో విషాదం.. నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి

సినీ ప్రముఖుల వరుస మరణాలు టాలీవుడ్ ను విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన…

గౌతమ్‌రాజు మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర ఆవేదన

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రాజు వంటి గొప్ప…

విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం, జులై 05 (ఎఫ్ బి తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి జిల్లా అధికారిగా దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఖమ్మం జిల్లా కు బదిలీపై వెళుతున్న ఎ. సురేందర్ కు సన్మాన సభను, మరియు బదిలీ పై కొత్తగూడెం…

ఈ కామర్స్ ఆన్లైన్ సంస్థల వల్ల రోడ్డున పడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

పోటీకి తట్టుకోలేక ఆర్ధికంగా నష్ట పోతున్న వైనం ముఖ్యఅతిథిగా తెలంగాణ వినియోగదారుల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శర్మ భద్రాద్రి కొత్తగూడెం,(ఎఫ్ బి తెలుగు):కొత్తగూడెం పట్టణ బస్టాండ్ సమీపంలోని కొత్తగూడెం క్లబ్ నందు…

ఏపీ త్యాగవీరులు, మహనీయులు పుట్టిన పుణ్యభూమి: మోడీ

ఏపీ త్యాగవీరులు, మహనీయుడు పుట్టిన పుణ్యభూమి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు. పెద్ద అమిరంలో నిర్వహించిన బహిరంగ…

ఆలీకి ఎంపీ సీటు..?

విజయవాడ, ఫిబ్రవరి 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో జరిగిన టాలీవుడ్‌ ప్రముఖుల భేటీతో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గతకొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్లపై నెలకొన్ని సందిగ్ధతకు గురువారంతో ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని భేటీ హాజరైన…

కరోనా బారిన పడిన సీనియర్ నటి జయసుధ!

టాలీవుడ్ లో కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతోంది. సహజనటి జయసుధ కూడా కరోనా బారినపడ్డారు. కొంతకాలంగా జయసుధ అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి ఆమె చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే ఆమెకు కరోనా సోకిందన్న వార్తతో అభిమానులు ఆందోళన…