Browsing Category

అంతర్జాతీయ

శ్రీలంక పోర్టుకు వస్తున్న చైనా నౌక… భారత్ ఆందోళన

చైనాతో భాగస్వామ్యంలో హంబన్ టోట పోర్టు చైనా సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన శ్రీలంక ఆగస్టు 11న పోర్టుకు రానున్న చైనా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట వద్ద చైనా నిర్వహణలో ఓ పోర్టు కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వం ఆ పోర్టును…

అంతరిక్షంలో విష్ణు చక్రం.. చిత్రమైన గెలాక్సీని గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు!

చక్రాన్ని ఆవిష్కరించడంతోనే మానవ నాగరికత వేగం పెరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు. నాటి పురాణాల నుంచి నేటి ఆధునిక యంత్రాల దాకా అన్నీ చక్రంతో ముడిపడి ఉన్నాయి. చక్రాన్ని కనిపెట్టిన కొత్తలో బండ్లు తయారు చేసి.. గుర్రాలు, ఎడ్లు, ఇతర జంతువులకు…

తైవాన్ పై ప్రతీకార చర్యలకు దిగిన చైనా

తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. ప్రతీకార చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి చైనా కస్టమ్స్ విభాగం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు…

సొంతంగా ఎయిర్ పోర్టు నిర్మించుకునే యోచనలో ఎలాన్ మస్క్

ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్ పోర్టు నిర్మించుకోవాలని తలపోస్తున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరం వెలుపల బాస్ట్రోప్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా…

అవును.. అల్ జవహరిని చంపేశాం: జో బైడెన్

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్టు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. కాబూల్‌లో డ్రోన్ దాడి నిర్వహించి అతడిని అంతమొందించినట్టు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రజలకు హాని తలపెట్టిన వారు ఎవరైనా సరే,…

ట్విట్టర్​పై ఎదురుదాడికి దిగిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. ఆ కంపెనీపై దావా వేశారు. 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ కొనుగోలు చేయాలనుకున్న ప్రక్రియ నుంచి వెనక్కుతగ్గిన టెస్లా అధినేతపై ఆ కంపెనీ న్యాయ…

జూలోని సింహాలను చవగ్గా అమ్మేస్తున్న పాకిస్థాన్!

పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరిగిపోతుండడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు, లాహోర్‌లో ఓ జూ ఇచ్చిన…

NEOM City… సౌదీ అరేబియాలో అద్భుత నగరం

అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఓ అద్భుతమైన నగర నిర్మాణానికి పూనుకుంది. ఆ నగరం పేరు నియోమ్. నియోమ్ (NEOM) లో నియో అంటూ కొత్త అని అర్థం. ఇక చివరన వచ్చే ఎం ముస్తాక్ బల్ అనే పదాన్ని సూచిస్తుంది. అంటే భవిష్యత్తు అని అర్థం. చమురు…

దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్..

వర్షాకాలంలో నీటికి తారు రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు రహదారులపైకి చేరి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. బెంగళూరు వాసులు ఇలా దెబ్బతిన్న రోడ్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.…

యుద్ధంతో కల్లోలంగా ఉక్రెయిన్.. భార్యతో కలిసి జెలెన్‌స్కీ ఫొటోషూట్!

రష్యాను ఎదిరించి హీరోగా కీర్తినందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక్కసారిగా విమర్శలు మూటగట్టుకున్నారు. దేశం మొత్తం యుద్ధంతో అతలాకుతలం అవుతున్న వేళ భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొనడమే అందుకు కారణం. ప్రముఖ మ్యాగజైన్ అయిన…