Browsing Category

క్రైమ్

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు,…

Kabul Blast: 8 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ…

మునుగోడులో కాల్పుల కలకలం…

Firing in Singaram Village నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32)కి మునుగోడులో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ వ్యాపారం ఉంది.…

పగ పట్టిన పాము: ఇద్దరు సోదరులు మృతి

ఉత్తరప్రదేశ్ లో విషాదంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో ఓ వ్యక్తి మరణించగా, అతడి అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడు కూడా పాముకాటుకు బలయ్యాడు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అనే వ్యక్తి మంగళవారం నాడు పాముకాటుతో మరణించాడు.…

కళ్లలో కారం కొట్టి మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగ..

కళ్లలో కారం కొట్టి మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగ.. మంటను భరిస్తూనే వెంబడించి మరీ పట్టుకున్న మహిళ! హైదరాబాదు శివారు హయత్‌నగర్‌కు చెందిన వివాహిత శిరీషను ఇప్పుడందరూ ‘శభాష్ శిరీష’ అని పొగుడుతున్నారు. కారణం ఆమె చూపించిన తెగువే. కళ్లలో కారం…

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. వెలుగులోకి వచ్చిన నగ్న వీడియో కాల్!

Mp Gorantla Madhav Nude Video Call వైసీపీ హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయన నడుపుతున్న రాసలీలలు బయటపడ్డాయి. సదరు మహిళతో ఆయన నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారు. ఆమెతో మాట్లాడిన నగ్న వీడియో కాల్ ఇప్పుడు…

వాళ్ళతో… నాకు సంబంధాలు లేవు: చికోటి ప్రవీణ్

కేసినో కేసులో చికోటి ప్రవీణ్ పై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం…

ఎస్సైని క‌త్తితో పొడిచిన దొంగ‌లు..

శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్రాణాలు ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. అది కూడా ఎక్క‌డో మారుమూల ప‌ల్లెల్లోనో, లేదంటే నిర్మానుష్యంగా ఉండే అట‌వీ ప్రాంతాల్లోనో ఈ దాడులు…

అనకాప‌ల్లిలోని బ్రాండిక్స్‌లో విష వాయువు లీక్‌… 50 మంది మ‌హిళ‌ల‌కు అస్వస్థ‌త‌

విశాఖ జిల్లాలో మంగ‌ళ‌వారం మ‌రోమారు విష వాయువులు లీకైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. పారిశ్రామిక కేంద్రంగా మారిపోయిన విశాఖ‌లో ఇప్ప‌టికే ప‌లుమార్లు గ్యాస్ లీకై ప‌లువురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే.…

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం?

టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఉదయం ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి జీవన్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో…