Browsing Category

జాతీయ

స్కూల్లో డ్రగ్స్ ‌పంపిణీ కలకలం

జయపుర, అగస్టు 16 : స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ ‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ ‌పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ ‌వంటి నిషేధిత డ్రగ్స్…

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలకు పొంగిన వాగులు

వరదలతో ఇళ్లలోకి చేరిన మొసళ్లు భోపాల్‌, అగస్టు 16 : మధ్యప్రదేశ్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. శివపురి జిల్లాలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో.. నివాసాల మధ్యకు మొసళ్లు చేరుకున్నాయి.…

2047 ‌సరే.. 2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన…

బంధుప్రీతి, అవినీతి .. దేశానికి అత్యంత ప్రమాదకరం

దేశం ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయని, వాటిపై మనమంతా పోరాటంచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతిభావంతులు, అర్హులకే అవకాశాలు దక్కాలని చెప్పారు. మహిళలను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు. అవినీతి, బంధుప్రీతి…

తల్లిదండ్రుల ఆస్థిలో కుమార్తెకు హక్కు

తల్లిదండ్రుల ఆస్థిలో కుమార్తెకు హక్కు డిల్లీ: భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తల్లిదండ్రుల ఆస్థుల్లో కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారసత్వ ఆస్థుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని…

స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌ ‌బుల్‌, ‌ప్రముఖ వ్యాపారవేత్త… రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌వాలా మృతి

దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌బుల్‌ ‌రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌ ‌వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ముంబయిలోని క్యాండీ బ్రీచ్‌ ‌హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం హాస్పిటల్‌ ‌నుంచి…

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు,…

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం

21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్‌ ‌బాలాజీ కా మందిర్‌ ‌భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా…

దేశానికి బీహార్‌ ‌మార్గం చూపింది

యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ‌గతంలో ఎన్నడూ జరగని తరహాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌  ‌తెలిపారు.ప్రస్తుతం దేశానికి ఏది అవసరమో బిహార్‌ అదే…

ఎపి సర్కార్‌ ‌నుంచి బకాయిలు ఇప్పించండి

సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించిన అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌…