Browsing Category

National

సొంతంగా ఎయిర్ పోర్టు నిర్మించుకునే యోచనలో ఎలాన్ మస్క్

ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్ పోర్టు నిర్మించుకోవాలని తలపోస్తున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరం వెలుపల బాస్ట్రోప్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా…

ఆ… ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించిన తొలి ప్ర‌ధాని మోదీ: కేటీఆర్

ఇటీవలి కాలంలో కేంద్రం వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం మ‌రోమారు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జాతి పిత మ‌హాత్మాగాంధీని గుర్తు చేస్తూ ఆయ‌న మోదీపై సెటైర్లు వేశారు. స్వ‌దేశీ…

దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్..

వర్షాకాలంలో నీటికి తారు రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు రహదారులపైకి చేరి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. బెంగళూరు వాసులు ఇలా దెబ్బతిన్న రోడ్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.…

టేకాఫ్ సమయంలో రన్ వేపై జారిపోయిన ఇండిగో విమానం

అసోంలోని జొర్హాట్ లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్ కతాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన…

అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్​ గేమ్స్​..

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. బర్మింగ్హామ్ వేదికగా గురువారం రాత్రి ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు తేజం పీవీ సింధు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో భారత జట్టును…

పేటీఎం మాల్ లో దొంగలు పడ్డారు.. 34 లక్షల మంది డేటా లీక్

పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ పేటీఎం మాల్ కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీక్ అయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020లో పేటీఎం మాల్ హ్యాకింగ్ కు గురైన సమయంలోనే ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఇలా 34 లక్షల మందికి సంబంధించిన…

రెండు డబుల్‌ డెక్కర్ బస్సులు ఢీకొని 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌వేపై నారాయణ‌పూర్ గ్రామ సమీపంలో రెండు ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో…

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. భారీగా విక్రయాలు!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) విప్లవం క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటికే 13 లక్షల మందికి పైగా పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలకు యజమానులయ్యారు. ఈ వివరాలను కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జులై 14 నాటికి…

శ్రీలంకలో భారతీయ అధికారి వివేక్ వర్మ పై దాడి..

శ్రీలంకలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భారత వీసా కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న వివేక్‌వర్మపై సోమవారం రాత్రి కొలంబో సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు భారత హైకమిషన్…

కోల్ కతాలో మరో మోడల్ ఆత్మహత్య

కోల్ కతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యలు, సరైన అవకాశాలు రాకపోవడం, రిలేషన్ షిప్స్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల వీరు బలవన్మరణాలకు…