ఇండస్ట్రీని నాశనం చేస్తున్నది వారే అంటున్న తాప్సి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ తాప్సి కూడా ఒకరు.. ఇమే ముఖ్యమైన పాత్రలో నటించిన తాజా చిత్రం దోబారా..
ఈ సినిమా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలైంది ఈ సినిమా విడుదలై దాదాపుగా కొన్ని వందలు థియేటర్లలో ఆడుతోంది ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాపై కమల్ రషీద్ ఖాన్ కొన్ని దుర్భాష మాటలు మాట్లాడారు కాగా ఈ సినిమా విడుదలకు ముందు నుంచి పెద్దగా ఓపెనింగ్స్ లేవు.. తాప్సి గురించి తాప్సి నటన గురించి ఈ సినిమా పైన స్పందిస్తూ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన తాప్సి నటించిన దోబరా చిత్రం 215 స్క్రీన్ లలో రిలీజ్ అయింది.

కానీ జనాలు లేకపోవడం వల్ల మార్నింగ్ షోలు పూర్తిగా రద్దు చేశారు అంటూ నవ్వుతున్న ఒక ఎమోజిని యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్విట్ చేయడం జరిగింది. కె ఆర్ కె రోహిత్ జైస్వాల్ అనే రివ్యూయర్ ఈ దోబారా సినిమా గురించి స్పందించడం జరిగింది. ఇక హల్దీ రావు స్వీట్స్ ఒక్కరోజు అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అంత కూడా సాధించలేక పోయింది అని వెంకటకారంగా విమర్శించారు. ఇదే విషయంపై వారి తూట్లపై స్పందించిన హన్సల్ మోహత అనే ఒక సినీ విశ్లేషకుడు వారి మాటలను తప్పు పట్టడం జరిగింది. ఈ సినిమా 370 స్క్రీన్ లలో దాదాపుగా రూ.72 లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు.

అయితే ఇదేం చిన్న విషయం కాదు కానీ విశ్లేష కులమని చెప్పుకొని మీలాంటి వారే సినిమాని ఇలాంటి నష్టాలని కలిగిస్తున్నారని కె.ఆర్.కె ట్వీట్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై హీరోయిన్ తాప్సి స్పందిస్తూ సార్ ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదు.. కేవలం మీలాంటివారు వల్లే ఇండస్ట్రీ ఇలా తయారయింది అంటూ తెలిపింది తాప్సి.

Leave A Reply

Your email address will not be published.