ఐకాన్ స్టార్‏కు అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా పెరేడ్‏కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 21న న్యూయార్క్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్-ఇండియా డే పెరేడ్‌ కలర్‌ఫుల్‌గా నిర్వహించిన పరేడ్‌కు పాన్‌ ఇండియా బన్నీ గ్రాండ్‌ మార్షల్‌గా హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.