ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేద్దాం
భారత స్వతంత్ర దినోత్సవ 75వ వేడుకలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కోరారు. వివరాల్లోకి వెళ్తే…