టేకాఫ్ సమయంలో రన్ వేపై జారిపోయిన ఇండిగో విమానం
అసోంలోని జొర్హాట్ లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్ కతాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది.
చక్రం బురదలో ఇరుక్కుపోయిన ఫొటోను…