Browsing Tag

TRS

సినిమా హీరో లుక్కులో తెలంగాణ మంత్రి… ఫొటోలు, వీడియో ఇవిగో

టీఆర్ఎస్ నేత‌, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఖద్ద‌రు వ‌దిలేసి... ఎంచ‌క్కా సినిమా హీరోలా మారిపోయిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. ఎక్క‌డికెళుతున్నారో తెలియ‌దు గానీ... ఓ గంట క్రితం ఓ విమానంలో క‌నిపించిన…

టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌నున్న మంత్రి ఎర్ర‌బెల్లి సోద‌రుడు ప్ర‌దీప్ రావు

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. పార్టీ కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ప్ర‌దీప్ రావు తాజాగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ నెల 7న ఆయ‌న టీఆర్ఎస్‌కు రాజీనామా…

కేసీఆర్ ను ఓడించడమే నా జీవిత లక్ష్యం: ఈటల రాజేందర్

కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని…

ఢిల్లీలో కేసీఆర్ ను కలిసిన అఖిలేశ్ యాదవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కలిశారు. దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వీరిద్దరూ జాతీయ…

తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 13 మండ‌లాలు… ఇదిగో

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 10 జిల్లాల‌తో ఏర్పాటైన తెలంగాణ ఆ తర్వాత 33 జిల్లాల రాష్ట్రంగా మారింది. ఈ సంద‌ర్భంగా కొత్తగా ప‌లు రెవెన్యూ డివిజ‌న్లు, ప‌లు మండ‌లాలను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ప‌రిపాల‌నా సౌల‌భ్యం, ప్ర‌జ‌ల విన‌తుల మేర‌కు మ‌రో 13…

ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది: హరీశ్ రావు

ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలే దీనికి కారణమని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు, ఐటీ…

Cloudbursts క్లౌడ్ బరస్ట్ కాదు కేసీఆర్ గారు… మీకు మైండ్ బరస్ట్ అయింది: విజయశాంతి

తెలంగాణలో సంభవించిన భారీ వరదల వెనుక విదేశాల కుట్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ వర్షాలను కురిపించారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. క్లౌడ్…

డాక్టర్లు సెలవులు తీసుకోవద్దు: మంత్రి హరీశ్ రావు

వరద ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్యులు సెలవులు…

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్…

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్…